ETV Bharat / state

హైకోర్టును కర్నూలుకు తరలించవద్దు: న్యాయవాదులు - Worry

రాష్ట్ర హై కోర్టును కర్నూలుకు తరలిస్తారన్న వార్తలపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వదంతులపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

న్యాయవాదులు
author img

By

Published : Sep 23, 2019, 6:43 PM IST

హైకోర్టు ఎదుట న్యాయవాదుల ఆందోళన

హైకోర్టును అమరావతిలోనే ఉంచాలంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజన విరామంలో హైకోర్టు ఎదుట నిరసన గళం వినిపించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. న్యాయస్థానాన్ని రాజధానిలోనే ఉంచాలని వారు డిమాండ్ చేశారు. తరలించటం వల్ల దాదాపు 120 నియోజకవర్గాల్లోని పిటిషనర్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని న్యాయవాదులు అన్నారు. ప్రజల్లో ఆందోళన నెలకొన్నందున హైకోర్టుపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని కోరారు.

Intro:మానసిక ధృడత్వం సొంతం కావాలంటే తైక్వాండో క్రీడ శిక్షణ అవసరమని పూర్వ సర్వశిక్షా అభియాన్ పీవో కాశీవిశ్వనాథ్ అన్నారు.నెల్లూరు జిల్లా నాయుడుపేట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు తైక్వాండో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పోషకాహారం అవగాహన కల్పించారు. పలు రంగాల నిపుణులు విలువైన సూచనలు తెలిపారు. తైక్వాండో తో క‌లిగే ప్రయోజనాలను ఇంటర్నేషనల్ రఫ్రీ శ్రీ నివాసులు జాతీయ కోచ్ లు తెలిపారు. తైక్వాండో శిక్షణ పొందుతున్న చిన్నారుల ప్రదర్శన ఆకట్టుకుంది.

Body:నాయుడుపేట

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.