ETV Bharat / state

విశాఖ కేసులో నిందితుడిపై కఠిన చర్యలుంటాయి: ఏసీపీ ప్రేమ్ కాజల్ - విశాఖలో ప్రేమ పేరుతో హత్య తాజా వార్తలు

విశాఖలో ప్రమోన్మాది శ్రీకాంత్ ఘాతుకానికి తెగబడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ వెల్లడించారు. థామ్సన్ స్ట్రీట్​లో ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్న సమయంలో ప్రేమ్ కాజల్ అక్కడే ఉండి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్న ఏసీపీ ప్రేమ్ కాజల్​తో 'ఈటీవీ భారత్​ ప్రతినిధి' ముఖాముఖి...

ప్రియాంక హత్య కేసు నిందితుడిపై కఠిన చర్యలుంటాయి: ఏసీపీ ప్రేమ్ కాజల్
ప్రియాంక హత్య కేసు నిందితుడిపై కఠిన చర్యలుంటాయి: ఏసీపీ ప్రేమ్ కాజల్
author img

By

Published : Dec 2, 2020, 4:18 PM IST

Updated : Dec 2, 2020, 8:57 PM IST

ప్రియాంక హత్య కేసు నిందితుడిపై కఠిన చర్యలుంటాయి: ఏసీపీ ప్రేమ్ కాజల్
Last Updated : Dec 2, 2020, 8:57 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.