విశాఖ జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఏఆర్ పోలీసులకు గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి విశాఖపట్నానికి ఇన్నోవా కారులో వస్తున్న డ్రైవర్ ముందుగా వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి ఢీకొన్న సమయంలో ఇన్నోవా వాహనంలో ఉన్న సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లి గ్రామీణ సీఐ రామచంద్రరావు పట్టణ క్షతగాత్రులను పరామర్శించారు.
పోలీసు వాహనానికి ప్రమాదం... ఆరుగురికి తీవ్ర గాయాలు
ఒంగోలు నుంచి విశాఖపట్నానికి ఇన్నోవా కారులో వస్తున్న పోలీసు సిబ్బందికి విశాఖ జిల్లా కశింకోట మండలం జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనంలోని సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు అనకాపల్లి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పోలీసు వాహనానికి జాతీయ రహదారి వద్ద ప్రమాదం
విశాఖ జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఏఆర్ పోలీసులకు గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి విశాఖపట్నానికి ఇన్నోవా కారులో వస్తున్న డ్రైవర్ ముందుగా వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి ఢీకొన్న సమయంలో ఇన్నోవా వాహనంలో ఉన్న సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లి గ్రామీణ సీఐ రామచంద్రరావు పట్టణ క్షతగాత్రులను పరామర్శించారు.
Intro:ap_sklm_11_07_vijilence_taniki_av_c3 శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పురపాలక సంఘ లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని పురపాలక సంఘ కో ఆప్షన్ సభ్యురాలు లక్ష్మి ప్రధాన్ భర్త శ్రీకాంత్ ప్రధాన్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. డి ఈ ఈ సత్యనారాయణ తో కూడిన బృందం పలుచోట్ల తనిఖీలు చేపట్టింది.
Body:vijilence
Conclusion:vijilence
Body:vijilence
Conclusion:vijilence