విశాఖ మన్యం జి.మాడుగుల కొత్తూరు గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. రికార్డులు, సరకుల నిల్వలను పరిశీలించారు. లెక్కల్లో తేడాలు గుర్తించారు. శుక్రవారం 303 మంది విద్యార్థులకు మాత్రమే భోజనాలు పెట్టిన నిర్వాహకులు.. 501 మందికి భోజనాలు పెట్టినట్టు వివరాలు నమోదు చేశారు. సరకుల్లోనూ తీవ్ర వ్యత్యాసం కనిపించింది. సుమారు 200 మందికి అదనంగా భోజనం సౌకర్యం ఇచ్చినట్లు లెక్కల్లో చూపారు. రికార్డుల్లో బియ్యం 1600 కిలోలు ఉన్నట్లు నమోదు చేయగా అక్కడ 3400 కిలోలు ఉండటాన్ని గమనించారు. లెక్కల్లో వ్యత్యాసం ఉండటంతో ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉప వార్డెన్ మత్యరాజు, సహాయ గిరిజన సంక్షేమ అధికారి క్రాంతికుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
లెక్కల్లో తేడాలు.. వివరాలన్నీ అబద్ధాలు!
303 మంది విద్యార్థులకు భోజనం పెట్టి 501 మందిగా రికార్డుల్లో చూపించారు. బియ్యం 3400 కిలోలు ఉండగా కేవలం 1600 కేజీలు ఉన్నట్లు లెక్కల్లో చూపించారు. విశాఖ జిల్లాలోని ఓ గిరిజన విద్యార్థుల వసతి గృహంలో పరిస్థితి ఇది.
విశాఖ మన్యం జి.మాడుగుల కొత్తూరు గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. రికార్డులు, సరకుల నిల్వలను పరిశీలించారు. లెక్కల్లో తేడాలు గుర్తించారు. శుక్రవారం 303 మంది విద్యార్థులకు మాత్రమే భోజనాలు పెట్టిన నిర్వాహకులు.. 501 మందికి భోజనాలు పెట్టినట్టు వివరాలు నమోదు చేశారు. సరకుల్లోనూ తీవ్ర వ్యత్యాసం కనిపించింది. సుమారు 200 మందికి అదనంగా భోజనం సౌకర్యం ఇచ్చినట్లు లెక్కల్లో చూపారు. రికార్డుల్లో బియ్యం 1600 కిలోలు ఉన్నట్లు నమోదు చేయగా అక్కడ 3400 కిలోలు ఉండటాన్ని గమనించారు. లెక్కల్లో వ్యత్యాసం ఉండటంతో ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉప వార్డెన్ మత్యరాజు, సహాయ గిరిజన సంక్షేమ అధికారి క్రాంతికుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉద్యోగులను పని చేయనివ్వండి
ఉద్యోగులను సక్రమంగా విధులు నిర్వర్తించుకునేలా అందరూ సహకరించాలి తప్ప వాళ్ళని కొడతం చంపేస్తా అని బెదిరించడం ఎంతవరకు సమంజసమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. నా పైన కుమారుడిపై నా భార్య లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. జిల్లాలో అచ్చంనాయుడు, కూన రవి కుమార్లతో పాటు మరి కొంతమంది టీడీపీ నాయకులకు ఉన్న క్రిమినల్ ట్రాక్ ఇంకెవరు ఉందని ఆరోపించారు. జిల్లాలో క్రిమినల్ టాక్ బయటకు తీస్తే అప్పుడు అర్థమవుతుంది అన్నారు. కూన రవికుమార్ అరెస్టుకు నాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మూడు నెలలు అధికారం లేనప్పటికీ ఇలా చిందు లేయడంతగదన్నారు. మేం 15 సంవత్సరం అధికారంలో లేనప్పుడు కూడా ఎంత సౌమ్యంగా ఉన్నామో అర్థం చేసుకోవాలని సూచించారు. తప్పు చేస్తే చట్టం తన పని చేస్తుదన్నారు.
Body:స్పీకర్
Conclusion:స్పీకర్