ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణకు.. దేశవ్యాప్త సైకిల్ యాత్ర - vishaka

పర్యావరణ పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తున్నాడో వ్యక్తి, పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ...గత 14 సంవత్సరాలుగా దేశనలుమూలలా తిరుగుతూ  62 వేల కిలోమీటర్లకుపైగా సైకిల్​పై  యాత్ర చేపట్టారు. ఆయన తలపెట్టిన యాత్ర విశాఖ జిల్లా పాడేరుకు చేరుకుంది.

సైకిల్ యాత్ర
author img

By

Published : Jul 16, 2019, 7:53 PM IST

సైకిల్ యాత్ర

తమిళనాడుకు చెందిన అంబు చార్లెస్ పర్యావరణ ప్రేమికుడు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం 2005లో సైకిల్ యాత్ర చేపట్టారు. దేశవ్యాప్తంగా నలుమూలలా తిరగుతూ ఇప్పటివరకు 62 వేల కిలోమీటర్లకు పైగా యాత్ర చేపట్టారు. ఈ మేరకు ఆయన యాత్ర విశాఖ జిల్లా పాడేరుకు చేరుకుంది. పట్టణంలో ఆల్ ఇండియా తౌహీద్ జమాత్ పౌండేషన్​కు చెందిన ముస్లింలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మెడలో ప్లాస్టిక్ డబ్బాలు, జంక్ ఫుడ్ కవర్లతో యాత్ర చేపడుతూ వాటికి వ్యతిరేకంగా ప్రచారం కల్పిస్తున్నారు.

ఇదీచదవండి

సుప్రీంలో 'కర్ణాటకీయం' రేపటికి వాయిదా!

Intro:ap_vzm_39_auto_bus_dee_okaru mruthi_6guriki_gayalu_avb_vis_ap10085 బస్సు ఆటో ఢీకొని ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది

Body:విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం గంగవరం పేట మలుపు వద్ద అ జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు అందించిన వివరాల ప్రకారం పార్వతి పురం నుంచి వెళ్తున్న ఆటో గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతిపురం వస్తున్న ఆర్టీసీ అద్దెబస్సు గవర్నర్పేట జంక్షన్ వద్ద అ ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో లో ఈ ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు చికిత్స అందిస్తుండగా maradana సత్యవతి మృతి చెందింది ఈమె స్వగ్రామం జి ఎ మోడల్స్ మండలం రామినాయుడు వలస అదే గ్రామానికి చెందిన మురళి తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులకు ప్రాంతీయ ఆస్పత్రిలో లో చికిత్స అందిస్తున్నారు పట్టణ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు

Conclusion:క్షతగాత్రులకు ప్రాంతీయ ఆసుపత్రిలో లో చికిత్స అందిస్తున్న వైద్యులు సిబ్బంది మృతి చెందిన సత్యవతి ఆస్పత్రి వద్ద అ క్షతగాత్రుల కుటుంబీకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.