ETV Bharat / state

"స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో పోరాడతాం"

Steel Plant : విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి, ఐఎన్​టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సదస్సు జరిగింది. "విశాఖ ఉక్కును కాపాడుకుందాం" పేరిట ఈ సదస్సును నిర్వహించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో పోరాడతామని ఎంపీ ఎంవీవీ సత్యనారయణ స్పష్టం చేశారు.

Steel Plant meeting
Steel Plant meeting
author img

By

Published : Mar 11, 2022, 7:53 PM IST

Steel Plant : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి, ఐఎన్​టీయూసీ ఆధ్వర్యంలో.. అఖిల పక్షాలు, కార్మిక సంఘాల సదస్సు జరిగింది. "విశాఖ ఉక్కును కాపాడుకుందాం" పేరిట నిర్వహించిన ఈ సదస్సులో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో పోరాడతామని ఎంపీ స్పష్టం చేశారు.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో పోరాడతాం

స్టీల్‌ ప్లాంట్‌ ద్వారా నష్టాలు వస్తున్నాయనే కారణంతో.. దానిని అమ్మేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అఖిల పక్ష నేతలు వ్యతిరేకించారు. కేంద్రం ఎన్ని సమస్యలు సృష్టించినా.. వాటిని ఎదుర్కొని పోరాడతామని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఛైర్మన్‌ రాజశేఖర్ తెలిపారు.

ఇదీ చదవండి : Visakha Steel: 'స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రం వెనక్కి తగ్గుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.