బకాయిల కోసం ఆశా కార్యకర్తలు రోడ్డెక్కారు. విశాఖ మన్యం పాడేరులోని ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆరు నెలల బకాయిలు, యూనిఫామ్ డబ్బుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు ఏజెన్సీలో పనిచేస్తున్న 800 మంది ఆశ కార్యకర్తలు హాజరయ్యారు.
ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తల ధర్నా
విశాఖ మన్యం పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆరు నెలల బకాయిలు, యూనిఫామ్ డబ్బులకు సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు.
ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తల ధర్నా
బకాయిల కోసం ఆశా కార్యకర్తలు రోడ్డెక్కారు. విశాఖ మన్యం పాడేరులోని ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆరు నెలల బకాయిలు, యూనిఫామ్ డబ్బుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు ఏజెన్సీలో పనిచేస్తున్న 800 మంది ఆశ కార్యకర్తలు హాజరయ్యారు.
Intro:AP_TPG_07_15_COLLECTRATE_VADDA_DHARNA_AV_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
( ) అటవీ బంజరు భూములను గిరిజనులకు పంపిణీ చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో గిరిజనులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
Body:బుట్టాయగూడెం మండలం కండ్రిక గూడెం గ్రామం గిరిజనులు వంద కుటుంబాలకు ఇక్కడ జీవిస్తున్నారు. పూర్వ కాలం నుంచి కడ అ భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చి గిరిజన ఆదుకోవాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ సిపిఐ నాయకులు నెక్కంటి సుబ్బారావు హేమ సుందర్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Conclusion:r