తగ్గని బారులు.. ఉల్లి కోసం జనాల తిప్పలు - ఒక రేషన్ కార్డుపై కిలో 25 చోప్పున ఉల్లి...
విశాఖ రైతుబజార్లో జనాలు రాయితీ ఉల్లిపాయల కోసం బారులు తీరారు. ఒక రేషన్ కార్డుపై కిలోకు రూ. 25 చోప్పున వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉల్లిని సరఫరా చేస్తోంది. పురుషులు, మహిళలకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేసింది. రాయితీ ఉల్లి సరఫరా మొదలైనప్పటి నుంచి నేటి వరకు 11 టన్నులు విక్రయించినట్టు అధికారులు చెప్పారు.
Intro:యాంకర్ ఉల్లిపాయల కోసం లొల్లి కొనసాగుతూనే ఉంది జనాల బారులు తగ్గలేదు రాయితీపై ప్రభుత్వం ఇస్తున్న ఉల్లిపాయల కోసం విశాఖ జిల్లా నర్సీపట్నం రైతుబజార్లో జనాలు బారులుతీరారు రేషన్ కార్డు పై కిలో 25 రూపాయలు చొప్పున వ్యవసాయ మార్కెట్ కమిటీ సరఫరా చేస్తుండటంతో మహిళలు పురుషులు అనేవి లేకుండా ఉల్లిపాయల కోసం ఎండలో సైతం దీక్షలు చేస్తున్నారు అందుకు తగ్గట్టుగా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తోంది పురుషులు మహిళలు కోసం వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేసి ఇ విక్రయాలను కొనసాగిస్తోంది ప్రభుత్వం ప్రకటించిన రాయితీ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని నేటి వరకు సుమారు 11 కన్నుల ఉల్లిపాయలు వెక్కిరించినట్టు అధికారులు తెలిపారు బైట్ ఎం వెంకటేశ్వరరావు కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ నర్సీపట్నం