ETV Bharat / state

జోలపుట్ జలాశయం నుంచి.. 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల - బలిమెల

విశాఖ మన్యంలో 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు... సీలేరు కాంప్లెక్స్ పరిధిలో అన్ని జలాశయాలకు వరద భారీగా చేరింది. జోలాపుట్ జలాశయం నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు అధికారులు విడుదల చేశారు.

జోలపుట్ నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల
author img

By

Published : Sep 8, 2019, 10:18 PM IST

జోలపుట్ నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో ఐదు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. జోలాపుట్, బలిమెల, డొంకరాయి జలాశయాలకు వరద నీరు చేరుతోంది. అప్రమత్తమైన ఏపీ జెన్​కో అధికారులు... జోలాపుట్ జలాశయానికి చెందిన 4 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కులు, డొంకరాయి జలాశయానికి చెందిన 2 గేట్లను ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. వరదనీరు పెరిగితే...మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని పర్యవేక్షక ఇంజినీరు సీహెచ్ రామ కోటి లింగేశ్వర రావు తెలిపారు. శబరి పరివాహక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇదీ చూడండి:

సీలేరు కాంప్లెక్స్​కు జలకళ

Intro:ap_knl_12_08_akbarudin_av_ap10056
అక్బరుద్దీన్ ఓవైసీ కర్నూల్లో పర్యటించారు బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళుతూ మార్గమధ్యంలో లక్ష్మి పురం లో ఉన్న మదరసాలో ముస్లిం మత పెద్ద లతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ వద్ద విధులు నిర్వహిస్తున్న పాపన్న అనే పోలీస్ అదే గ్రామానికి చెందినవాడు ఈ సందర్భంగా పాపన్న ఏర్పాటు చేసిన విందులో అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొని భోజనం చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు అక్బరుద్దీన్ ఓవైసీని సన్మానించారు అనంతరం ఆయన లక్ష్మీపురం నుండి హైదరాబాదు బయలుదేరి వెళ్ళాడు

Body:ap_knl_12_08_akbarudin_av_ap10056

Conclusion:ap_knl_12_08_akbarudin_av_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.