Kalanjali Fashion Show: తిరుపతిలో కళాంజలి ఫ్యాషన్ షో కుర్రకారును హుషారెత్తించింది. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ర్యాప్సోడీ వేడుకల్లో.. కళాంజలి వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేసింది. విద్యార్థులు కళాంజలి వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేశారు. సంప్రదాయ, పాశ్చాత్య దుస్తులతో రూపొందించిన డిజైన్లను విద్యార్థులు ప్రదర్శించారు. అదరహో అనిపించేలా సాగిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు ఈలలు, కేకలు వేస్తూ కేరింతలు కొట్టారు.
Kalanjali Fashion Show: కుర్రకారును హుషారెత్తించిన కళాంజలి ఫ్యాషన్ షో - తిరుపతిలో కళాంజలి ఫ్యాషన్ షో
Kalanjali Fashion Show: తిరుపతిలో కళాంజలి ఫ్యాషన్ షో కుర్రకారును హుషారెత్తించింది. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ర్యాప్సోడీ వేడుకల్లో.. కళాంజలి వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేసింది.

తిరుపతిలో కళాంజలి ఫ్యాషన్ షో