Hero Manchu Manoj: తిరుపతి జిల్లా నాయుడుపేటకు మంచు మనోజ్ వచ్చారు. నటుడు మోహన్ బాబు పెద్ద భార్య విద్యావతమ్మ సమాధి వద్ద.. మనోజ్ నివాళులర్పించి.. మౌనం పాటించారు. అనంతరం అభిమానులు పూలమాలలతో హీరో మనోజ్‌ను సత్కరించారు. తర్వాత ప్రజలతో కలిసి సెల్ఫీలు దిగారు. అందరూ బాగుండాలని కోరుకున్నట్లు మనోజ్ తెలిపారు.
ఇవీ చదవండి: