తిరుమల వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు పూర్తి: తితిదే ఈవో అనిల్‌కుమార్ - Tirupati Latest News
Vaikuntha uttara dwara darshanam: తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు సాగనున్న వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ... తితిదే ఈవో అనిల్‌కుమార్ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే క్యూలైన్లలోకి అనుమతించి దర్శనాలు కల్పించేలా ప్రణాళిక చేపట్టారు.
తిరుమల వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు పూర్తి
By
Published : Jan 1, 2023, 10:44 PM IST
తిరుమల వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు పూర్తి