ETV Bharat / state

'పన్ను కట్టకుంటే చెత్తను వారి ఇంటిముందే ఉంచాలి'.. వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - చెత్తపన్నుపై ఎమ్మెల్యే ధర్మాన వివాదాస్పద వ్యాఖ్యల వార్తలు

చెత్తపన్నుపై ఎమ్మెల్యే ధర్మాన వివాదాస్పద వ్యాఖ్యలు

author img

By

Published : Jan 4, 2022, 5:18 PM IST

Updated : Jan 4, 2022, 5:47 PM IST

17:13 January 04

MLA Dharmana Prasada Rao Sensational Comments: చెత్తపన్నుపై ఎమ్మెల్యే ధర్మాన వివాదాస్పద వ్యాఖ్యలు

చెత్తపన్నుపై ఎమ్మెల్యే ధర్మాన వివాదాస్పద వ్యాఖ్యలు

MLA Dharmana Prasada Rao Sensational Comments: చెత్త పన్నుపై వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం నగరంలో నీటి పథకం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చెత్తపన్ను వేయటంలో పెద్ద విషయం ఏముందని ప్రజలను ప్రశ్నించారు. రూ.100 చెత్తపన్ను వేస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

పన్ను కట్టని వారి చెత్తను వారి ఇంటి ముందే ఉంచాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పన్నులు కట్టకుండా ప్రభుత్వ పథకాలకు డబ్బు ఎలా వస్తుందన్న ఆయన.. చెత్తపన్ను కట్టించేలా గ్రామ సిబ్బంది, అధికారులు కృషి చేయాలని సూచించారు.

ఇదీ చదవండి

Subba Rao Gupta: ఒంగోలులో చోటారాజన్, డి గ్యాంగ్​లు దిగాయి: సుబ్బారావు గుప్తా

Last Updated : Jan 4, 2022, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.