ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు పేరిట వైకాపా నేతలు పాదయాత్ర చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో గుజరాతి పేట నుంచి హయత్ నగర్, పీఎన్ కాలనీ మీదగా లక్ష్మీటాక్స్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: క్లీనర్‌ను దారుణంగా చంపి... లారీలో పోలీస్ స్టేషన్‌కి మృతదేహాన్ని తీసుకొచ్చిన డ్రైవర్