శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో.. వైకాపా నేతల గ్రూపు తగాదాలు బగ్గుమంటున్నాయి. కోటబొమ్మాళి మండలం జర్జంగిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా.. పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో పలువురు జడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొని.. వైకాపా సమన్వయకర్తగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా గళం వినిపించారు. ఆయనను తొలగించాలని తీర్మానం చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
DULIPAALLA NARENDRA: 'ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు'