శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పలాసపురంలో తెదేపా ఎమ్మెల్యే అశోక్‌పై వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగారు. అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను వైకాపా నేతలు అడ్డుకున్నారు. తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల ఘర్షణతో పలాసపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై సోంపేట పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే అశోక్ ఫిర్యాదు చేశారు.
పలాసపురంలో ఎమ్మెల్యే అశోక్‌పై వైకాపా నేతల దౌర్జన్యం - ycp attack on mla ashok
శ్రీకాకుళం జిల్లా పలాసపురంలో తెదేపా ఎమ్మెల్యే అశోక్‌పై వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైకాపా కార్యకర్తల తీరుపై పోలీసులకు ఎమ్మెల్యే అశోక్ ఫిర్యాదు చేశారు.
పలాసలో ఎమ్మెల్యే అశోక్‌పై వైకాపా నేతల దౌర్జన్యం
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పలాసపురంలో తెదేపా ఎమ్మెల్యే అశోక్‌పై వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగారు. అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను వైకాపా నేతలు అడ్డుకున్నారు. తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల ఘర్షణతో పలాసపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై సోంపేట పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే అశోక్ ఫిర్యాదు చేశారు.
Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం ఎల్.ఎ.సాగరం గిరిజన కాలనీలో ఈరోజు ఉదయం నీటి కొరతతో ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై దాడి చేశారు.ఇరువురు పోటాపోటీగా పురపాలక సంఘం వద్ద ధర్నా లు చేశారు. ఒక పార్టీకి చెందిన వారు పైపులైన్ కత్తిరించి తమ ప్రాంతానికి నీరు వచ్చే లా చేశారు. దీంతో మరో పార్టీ ప్రజలు కలుసుకుని పనులు నిలిపేశారు. దీంతో వివాదం నెలకొంది. వైకాపా నాయకులు చేరుకుని నీరు అందరికీ సరఫరా చేస్తామన్నారు.
Body:నాయుడుపేట
Conclusion:
Body:నాయుడుపేట
Conclusion:
Last Updated : Jul 7, 2019, 2:56 PM IST