ETV Bharat / state

బొంతు ఎత్తిపోతల పనుల్లో.. పశ్చిమ బంగా యువకుడు మృతి - బొంతు ఎత్తిపోతల పనుల్లో పశ్చిమ బంగా యువకుడు మృతి

శ్రీకాకుళం జిల్లా బొంతు ఎత్తిపోతల నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎత్తిపోతల పనులు చేయడానికి పశ్చిమ బంగా నుంచి వచ్చిన కార్మికుల్లో ఒకరైన అబుజాద్ అనే యువకుడు విద్యుదాఘాతంతో మంగళవారం మృతి చెందాడు. తోటి కార్మికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.

పశ్చిమ బంగా యువకుడు మృతి
author img

By

Published : Sep 18, 2019, 8:46 PM IST

పశ్చిమ బంగా యువకుడు మృతి

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బొంతు ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పదిరోజుల క్రితం పశ్చిమ బంగా నుంచి ఈ ప్రాజెక్టు పనుల కోసం వచ్చిన 10 మంది కార్మికుల్లో ఒకరైన అబుజాద్ (25)... విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో కార్మికుడికి స్పల్పగాయాలయ్యాయి. నిర్వాహకులు స్పందించి బాధితులను స్థానిక ప్రాథమిక కేంద్రానికి తరలించినా ఫలితం లేకపోయింది. అబుజాద్ స్వగ్రామం పశ్చిమ బంగా రాష్ట్రం ఉత్తర దినాజ్పూర్ జిల్లా బుడాన్ మదపూర్​ అని తోటి కార్మికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

శేషాచలం అడవుల్లో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

Intro:ap_cdp_42_18_rajupalem lo_jalakala_av_ap10041
place: proddatur
reporter: madhusudhan

గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి కడప జిల్లా రాజుపాలెం మండలంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాల మధ్యలో ఉన్న నీటి కుంటలు జల కళను సంతరించుకుంటున్నాయి. కొన్ని నెలలుగా వర్షాలు కురవక పోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు పంటలు పండని భయంతో వణికి పోయారు. గత రెండు రోజు క్రితం కురిసిన వర్షం ప్రజలు ,రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది వెలవెల బోయే కుంటలు నీటితో నిండి ఇ కళకళలాడుతున్నాయి .దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వర్షం కురవనప్పుడు కుంటలు, చెరువుల్లో ఉన్న నీటిని పంట పొలాలకు ఉపయోగించవచ్చని రైతులు చెబుతున్నారు. కొన్నాళ్లు ఇబ్బందులు తప్పాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కుంటల్లో నీరు పంట పొలాలకే కాకుండా మూగజీవాలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. మొత్తంగా రాజుపాలెం మండలం లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది.

Body:ఆ

Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.