శ్రీకాకుళం జిల్లా సురుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ఉమాకామేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా లక్ష గరికార్చన నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, నారికేళ అభిషేకాలు చేశారు. కొవిడ్ నిబంధనలు అనుసరించి కార్యక్రమాలు పూర్తి చేశారు.
ఇదీ చదవండి: