శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నారాయశెట్టి శ్రీనివాసరావు ఇంట్లో అధికారుల సోదాలు చేశారు. రణస్థలంలోని ఆయన నివాసంలో రేషన్ బియ్యం బయటపడింది. 30 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎచ్చెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇంట్లో విజిలెన్స్ తనిఖీలు - ఎచ్చెర్లలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు న్యూస్
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డెరెక్టర్ ఇంట్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఆయన ఇంట్లో రేషన్ బియ్యం బయటపడింది.
http://10.10.50.85//andhra-pradesh/27-July-2020/ap-sklm-21-27-vigilens-dhadulu-av-ap-10139_27072020213239_2707f_1595865759_746.jpg
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నారాయశెట్టి శ్రీనివాసరావు ఇంట్లో అధికారుల సోదాలు చేశారు. రణస్థలంలోని ఆయన నివాసంలో రేషన్ బియ్యం బయటపడింది. 30 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
TAGGED:
ration rice