శ్రీకాకుళం జిల్లా రాజాంలో బొబ్బిలి రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరి జరిగింది. దుకాణంలో పనిచేస్తున్న సేల్స్ మెన్, వాచ్ మెన్లు కలిసి చోరీ చేసినట్లు సూపర్వైజర్ శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం ఎక్సైజ్ అడిషనల్ డీఎస్పీ రాంబాబు దర్యాప్తు చేపట్టారు. చోరికి పాల్పడిన సిబ్బందిని అదుపులో తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 50 వేల రూపాయల మద్యం చోరీకి గురైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ - రాజాంలో ప్రభుత్వ మద్యం దుకాణాంలో చోరి
శ్రీకాకుళం జిల్లా రాజాంలో ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా రాజాంలో బొబ్బిలి రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరి జరిగింది. దుకాణంలో పనిచేస్తున్న సేల్స్ మెన్, వాచ్ మెన్లు కలిసి చోరీ చేసినట్లు సూపర్వైజర్ శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం ఎక్సైజ్ అడిషనల్ డీఎస్పీ రాంబాబు దర్యాప్తు చేపట్టారు. చోరికి పాల్పడిన సిబ్బందిని అదుపులో తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 50 వేల రూపాయల మద్యం చోరీకి గురైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:వలస కూలీలకు యోగా తరగతులు