తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌కు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేతల సమక్షంలో కేక్ కట్ చేయంచి అభినందనలు తెలిపారు. ఇతర నాయకులూ ఆయనకు శుభకాంక్షలు తెలిపారు.
కళావెంకట్రావు జన్మదిన వేడుకలు - కళావెంకట్రావు
తెలుగుదేశం రాష్ట్రాధ్యక్షుడి పుట్టిన రోజు చంద్రబాబు సమక్షంలో జరిగింది.
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/02-July-2019/3719482_11_3719482_1562024582341.png
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌కు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేతల సమక్షంలో కేక్ కట్ చేయంచి అభినందనలు తెలిపారు. ఇతర నాయకులూ ఆయనకు శుభకాంక్షలు తెలిపారు.
Intro:AP_VJA_35_01_VRUDHURALU_SUN_SEVA_PKG_AP10046....కృష్ణాజిల్లా... గుడివాడ.. నాగసింహాద్రి... పొన్..9394450288... మానవత్వవిలువలు రోజురోజుకి దిగజారుతున్న ఈ కాలంలో .జన్మించిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో వేసి వదిలించుకుంటున్న కుటుంబాలను మనముచుస్తున్నాం.జన్మించిన తల్లకి సేవే పరమావధిగా మాధవ సేవగా భావిస్తున్నాడు.కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన నాగేశ్వరరావు తనకు జన్మనిచ్చిన ధనమ్మ 105 సంత్సరాల. వృద్ధాప్యంలో మంచం పై ఉన్న తన కన్నతల్లి ఆసరాగా ఉంటూ సపర్యలు చేస్తున్నాడు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు .భార్యకు అనారోగ్యం పైగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే వృద్ధాప్యంలొ తల్లి .ఎన్ని ఒడిదుడుకులు ఉన్న తన బాధ్యతను మరువకుండా ఉన్నంతలోనే తింటూ భార్యకు చేదొడువాదొడిగా ఉంటు.తల్లి నిద్రలేచిన నుండి పడుకునే వరకు ..స్నానం చేయించడం, భోజనం తినిపించడం.నిద్రపుచ్చేంతవరకు సేవలు చేసి జన్మనిచ్చిన తల్లి ఋణం తీసుకుంటున్నాడు. నాగేశ్వర రావు అయనను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలోని ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులను చేరదీయలని కోరుకుందాం...బైట్స్... నాగేశ్వరరావు.. వ్రృద్దురాలు కుమారుడు...2,ధనమ్మ.. వృద్దురాలు..3కాంతారావు.. కాలనీవాసి...4,మురళీ.. కాలనీవాసి..
Body:కన్నతల్లికి సేవచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నాగేశ్వరరావు
Conclusion:నాగేశ్వరరావు స్ఫూర్తిగా తీసుకుని ని తమ తల్లిదండ్రులను చూడాలని కాలనీవాసులు అభిప్రాయం
Body:కన్నతల్లికి సేవచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నాగేశ్వరరావు
Conclusion:నాగేశ్వరరావు స్ఫూర్తిగా తీసుకుని ని తమ తల్లిదండ్రులను చూడాలని కాలనీవాసులు అభిప్రాయం