గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో... తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ కూన రవికుమార్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ మహాత్ముని స్పూర్తిగా తీసుకుని ప్రపంచం మొత్తం ఆయన బాటనే అనుసరిస్తున్నారని అన్నారు. మహాత్మగాంధీ ఆ రోజుల్లో ఆముదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్కు వచ్చి ఉద్యమకారుల్లో స్పూర్తిని నింపడం గర్వకారణమని అన్నారు.
ఇదీ చదవండి:
'మా పార్టీకి సిద్ధాంతాలున్నాయి.. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాల్సిందే'