ETV Bharat / state

arrest: అర్ధరాత్రి... తెదేపా నేత కూన రవికుమార్ అరెస్టు - శ్రీకాకుళం జిల్లా తాజా సమాచారం

Koona Ravikumar
Koona Ravikumar
author img

By

Published : Nov 21, 2021, 2:35 AM IST

Updated : Nov 21, 2021, 5:54 AM IST

02:33 November 21

బంధువుల ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రవికుమార్‌ అరెస్టు

అర్ధరాత్రి... తెదేపా నేత కూన రవికుమార్ అరెస్టు

   శ్రీకాకుళం జిల్లా(srikakulam district)లో తెదేపా నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్టు (TDP leader Koona Ravikumar arrested) చేశారు. పోలీసుల పట్ల దుర్భాషలాడారని శనివారం అర్ధరాత్రి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని శాంతినగర్ కాలనీలోని ఆయన అన్నయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఎచ్చెర్ల  పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

     పోలీసులు తీరును కూన రవికూమార్ అన్నయ్య కూన వెంకట సత్యనారయణ ఖండించారు.  అర్ధరాత్రి ఇంటికి వచ్చి  గది తలుపులు, గెడలను తొలగించి ... తన తమ్ముడి తీసుకెళ్లారని ఆరోపించారు.  

ఇదీ చదవండి

Nandamuri Family: తోబుట్టువుకు తోడుగా.. నందమూరి కుటుంబం

Last Updated : Nov 21, 2021, 5:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.