ప్రజల అభిప్రాయమే పరిపాలనకు గీటురాయని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. వైకాపా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలపై సమీక్షించారు. మన పాలన-మీసూచన కార్యక్రమంలో భాగంగా ప్రజా పాలన–సంక్షేమం శీర్షికతో ప్రజల సూచనలను తీసుకున్నారు.
ప్రజల అభిప్రాయమే పరిపాలనకు గీటురాయి: స్పీకర్ తమ్మినేని - ప్రజల అభిప్రాయమే పరిపాలనకు గీటురాయి: స్పీకర్ తమ్మినేని
ప్రజల అభిప్రాయమే పరిపాలనకు గీటురాయని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో సమావేశం నిర్వహించన ఆయన.. భవిష్యత్తు కార్యాచరణపై ప్రజల నుంచి సూచనలు తీసుకొన్నారు.

ప్రజల అభిప్రాయమే పరిపాలనకు గీటురాయి: స్పీకర్ తమ్మినేని