పాతపట్నంలో అకాల వర్షం... స్థానికుల్లో ఆనందం - శ్రీకాకుళంలో వర్షం వార్తలు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో అకాల వర్షం కురిసింది. పాతపట్నం సీతారాం పల్లితో పాటు పలు గ్రామాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన జల్లులతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళంలో అకాల వర్షం