ETV Bharat / state

'కార్పోరేట్ భాగస్వామ్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి'

కార్పోరేట్ భాగస్వామ్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని అభివృద్ధి చేస్తునట్లు కలెక్టర్‌ నివాస్ తెలిపారు. అనంతరం సీఎస్ఆర్‌లో భాగంగా పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

'కార్పోరేట్ భాగస్వామ్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి'
author img

By

Published : Sep 14, 2019, 8:34 PM IST

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని కార్పోరేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తునట్లు కలెక్టర్​ నివాస్​ తెలిపారు. జీఎంఆర్ ఫౌండేషన్ సహకారంతో నిర్మిస్తున్న ఆర్థోపెడిక్‌ విభాగంలోని పనులను పరిశీలించారు. అనంతరం సీఎస్ఆర్‌లో భాగంగా పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను నర్సులతో ప్రారంభించి... నిర్వహణ లోపం లేకుండా చూడాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.

'కార్పోరేట్ భాగస్వామ్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి'

ఇది చూడండి: ఆధార్‌ కేంద్రాలకు ఎవరూ వెళ్లాల్సిన పని లేదు : శ్రీకాకుళం జేసీ

Intro:చిత్తూరు జిల్లా పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో లో ఇతర అ సివిల్ క్రిమినల్ కేసులను విచారించారు కచ్చి దారులు చైతన్యపరిచి రాజీ కుదిర్చారు పుంగనూరు కోర్ట్ పరిధిలోని పళ్ళు స్టేషన్లకు చెందిన కేసులు పరిష్కారమయ్యాయి న్యాయమూర్తులు న్యాయవాదులు కక్షిదారులు పాల్గొన్నారు

Body:లోక్ అదాలత్

Conclusion:నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో 9 6 వన్ టూ సిక్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.