ETV Bharat / state

లాక్​డౌన్​ వేళ.. రహదారులే రైతులకు కళ్లాలుగా!

రాజాం నుంచి జి.సిగడాం వెళ్లే దారిలో మొక్కజొన్న పంటలను రైతులు రహదారులపై ఆరబెట్టుకుంటున్నారు.

srikakulam farmers keeping food grains on roads
రోడ్లపై ఆరబెడుతున్న మొక్కజొన్న పిక్కలు
author img

By

Published : May 3, 2020, 1:19 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్​డౌన్​ కారణంగా రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వీటిని పలువురు రైతులు కళ్లాలుగా ఉపయోగించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి జి.సిగడాం వెళ్లే రహదారి పొడవునా మొక్కజొన్న పంటలను రైతులు రహదారులపై ఆరబెడుతున్నారు. రహదారి పొడవునా మొక్కజొన్న పిక్కలను వేసి ఎండ పెడుతున్నారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్​ వేళ... అరటి రైతు విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.