శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ప్రభుత్వం సమకూర్చిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా తొలి దశ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పరీక్షల తుది ఫలితాల కోసం కాకినాడ గానీ.. విశాఖ గానీ పంపించాల్సిన పరిస్థితి. ఇక నుంచి తుది ఫలితాలు తెలుసుకునే ల్యాబొరేటరీ జిల్లాలోనే అందుబాటులోకి వస్తుందంటున్న డీఎంహెచ్‌వో చెంచయ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి : 'మడ అడవుల్లో భూ కుంభకోణం.. బురదకాల్వల్లో ఇళ్ల స్థలాలు'