ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీకాకుళం జిల్లా వైకాపా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆయన నివాసం వద్ద కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్‌కు పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ - దువ్వాడ శ్రీనివాస్ తాజా న్యూస్
శ్రీకాకుళం జిల్లా వైకాపా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్