ETV Bharat / state

పురుషోత్తపురం చెక్​పోస్ట్​ను సందర్శించిన కలెక్టర్​, ఎస్పీ - srikakulam district collector latest news

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని పురుషోత్తపురం చెక్​పోస్ట్​ను శ్రీకాకుళం కలెక్టర్​ నివాస్​, ఎస్పీ అమ్మిరెడ్డి, జాయింట్​ కలెక్టర్​ శ్రీనివాస్​ సందర్శించారు. భద్రతా పరమైన అంశాలు, వలస కార్మికులు వెళ్తున్న వాహనాలు గురించి ఆరా తీశారు.

srikakulam collector visits purushottapatnam check post
చెక్​పోస్ట్​ను సందర్శించిన కలెక్టర్​, ఎస్పీ, జాయింట్​ కలెక్టర్​
author img

By

Published : May 19, 2020, 9:00 AM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిధిలో.. ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని పురుషోత్తపురం చెక్​పోస్ట్​ను కలెక్టర్​ నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఇరు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.

భద్రతా పరమైన అంశాలను ఎస్పీతో​ కలెక్టర్ చర్చించారు. వలస కార్మికులతో వెళ్తున్న వాహనాల గురించి ఆరా తీశారు. అక్కడి పరిస్థితిని ఇచ్చాపురం సీఐ వినోద్ బాబు వివరించారు. సరిహద్దుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.

ఇదీ చదవండి:

'జిల్లాలో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.