ETV Bharat / state

'రెడ్​జోన్​ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపడుతున్నాం' - శ్రీకాకుళంలో కరోనా రెడ్​జోన్ వార్తలు

కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నామని శ్రీకాకుళం కలెక్టర్​ జె.నివాస్​ తెలిపారు. రెడ్​జోన్​ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాల పంపిణీకి అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎవరూ ఆందోళనకు గురి కావద్దని సూచించారు.

srikakulam collector j. nivas Meeting with Mandala and village officials on corona red zone areas

author img

By

Published : Apr 27, 2020, 5:22 PM IST

కరోనాపై అప్రమత్తంగా ఉన్నామన్న కలెక్టర్​

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నాలుగు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు కలెక్టర్​ నివాస్​ తెలిపారు. మండలంలోని రెడ్​జోన్​ ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఒక కంట్రోల్ రూమ్​తో పాటు గ్రామస్థాయి కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇవాళ ఒక్కరోజే 8 టన్నుల కూరగాయలు సరఫరా చేశామన్నారు. తాగునీరు, నిత్యావసర సరుకులు, మొబైల్ ఏటీఎం ద్వారా నగదు.. పంపిణీ జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని.. అధికారులు, పోలీసులకు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:

గెడ్డ కప్పేసి... నట్టేట ముంచేసి!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.