ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లా.. మూడో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

author img

By

Published : Feb 17, 2021, 6:17 PM IST

శ్రీకాకుళం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

sklm
శ్రీకాకుళం జిల్లా: మూడో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

శ్రీకాకుళం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.

  • ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచిగా సభాపతి తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ విజయం

ఇదీ చదవండి: భార్యాభర్తలు.. పల్లె పాలకులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.