శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొజ్జిరియ గ్రామ కూడలి వద్ద అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా మద్యం తరలిస్తోన్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి 300 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి..