ETV Bharat / state

'రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్​ ఎంతో కృషి చేస్తున్నారు' - kanugulavalasa village

రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్​ ఎంతో కృషి చేస్తున్నారని శాసనసభ స్పీకర్​ తమ్మినేని సీతారాం అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినందుకు కనుగులవలసలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

speaker tammineni veerabhadram visit to the kanugulavalasa village in srikakulam district
author img

By

Published : Sep 15, 2019, 10:14 AM IST

కనుగులవలస అమ్మవారి ఆలయంలో స్పీకర్..

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆమదాలవలస నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన తనను శాసన సభాపతిగా ఎంపిక చేయడం శ్రీకాకుళం జిల్లాకే ఎంతో గర్వకారణమని అన్నారు. వైకాపా విజయం సాధించినందుకు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నానని చెప్పారు.

ఇదీచూడండి.'పవన్​కళ్యాణ్ అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నారు'

Intro:బీసీ నాయకులు పరామర్శ

Body:నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మినగల్లు గ్రామంలో వైకాపా నాయకులు చేతుల్లో నిన్న హత్యకు టిడిపి నాయకులు వెంగయ్య అంతిమ సంస్కారాలకు జిల్లా నుండి బీసీ నాయకులు భారీగా తరలివచ్చారు అలాగే మాజీ జడ్పీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ కూడా పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైకాపాకు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని మంత్రి గౌతమ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ హత్య జరిగిన ఇంతవరకు ఈ హత్యను ఖండించిక పోవడం దారుణమన్నారు అలాగే నిన్న నెల్లూరు కు విచ్చేసిన హోంమంత్రి సుచరిత డిప్యూటీ సీఎం కూడా ఈ ఘటనపై స్పందించకపోవడం దారుణమన్నారు గ్రామంలో విచారించగా చాలా రోజుల నుండి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని పోలీసులు వీరి గొడవ పై స్పందించి ఉంటే ఈ రోజు ఈ దారుణం జరిగి ఉండేది కాదని ఇకనైనా అధికారులు స్పందించి ఈ హత్య పాల్పడిన మొదలైన వెంటనే కఠినంగా శిక్షించాలని లేనిపక్షంలో జిల్లాలోని బీసీ నాయకులు అందరం ఆందోళన సిద్ధమని హెచ్చరించారు

Conclusion:బైట్ చంద్రబాబు యాదవ్ మాజీ జెడ్పీ చైర్మన్ మరియు బీసీ నాయకులు రూప్ కుమార్ యాదవ్ జిల్లా బిసి నాయకులు కీప్ నెంబర్ 698 నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.