శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని.. ఆయన జయంతి సందర్భంగా బుధవారం ఆవిష్కరించనున్నారు. ఈ పనులను స్పీకర్ తమ్మినేని సీతారాం పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి:
'ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి'