శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అమిత్ బార్ధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా సమయంలో సిబ్బంది ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు తనిఖీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కరోనాపై తగు జాగ్రత్తలు తీసుకునేలా పోలీసులు ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు తప్పక వాడాలని సూచించారు.
ఇదీ చూడండి పదో తరగతి పరీక్షలు రద్దు చేయండి : కన్నా లక్ష్మీనారాయణ