ETV Bharat / state

ఫలక్​నూమా ఎక్స్​ప్రెస్​కు స్వల్పప్రమాదం

హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్​నూమా ఎక్స్​ప్రెస్​లో శ్రీకాకుళం చేరుకోగానే అకస్మాత్తుగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైలును తిలారు స్టేషన్​లో ఆపివేశారు.

ఫలక్​నూమా ఎక్స్​ప్రెస్​లో అకస్మాత్తుగా కమ్ముకున్న పొగలు
author img

By

Published : Aug 29, 2019, 11:25 AM IST

ఫలక్​నూమా ఎక్స్​ప్రెస్​లో అకస్మాత్తుగా కమ్ముకున్న పొగలు

హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్ నూమా ఎక్స్ ప్రెస్...శ్రీకాకుళం జిల్లా తిలారు రైల్వేస్టేషన్ కు చేరుకునేసరికి సరికి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అదే సమయంలో రైలు బ్రేకులు ముడుచుకుపోవడంతో తిలారు రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు బయటకు పరుగులు తీయగా... ఈ క్రమంలో పలువురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. 20 నిమిషాల అనంతరం రైలు మళ్ళీ యధావిధిగా నడిచింది.

ఇదీ చూడండి: ఊరు ఊపిరికి..'ఉరే'నియం

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట సొంత నియోజకవర్గంలో సుమారు 10 పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ గంటకుపైగా ఆలస్యంగా మొదలైంది .ఆచంట, పెనుమంట్ర ,poduru మండలాల్లో పలుచోట్ల ఈవీఎంలను మార్చి అధికారులు పోలింగ్ ను పునరుద్ధరించారు. ఉదయమే ఓటేసేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున కేంద్రాలకు రావడంతో ఎండలో సైతం మారుతీ రారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు 6 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.

Body:అరుణ్

Conclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.