శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్రను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వీసీగా పనిచేసిన కూన రామ్జీ పదవీకాలం ముగియడంతో సతీష్ చంద్రను ప్రభుత్వం నియమించింది.
ఇదీ చదవండి