శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. ఇసుక తవ్వకాల నిలుపుదలతో ఉపాధి కోల్పోయామంటూ ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక తవ్వకాలకు యథావిధిగా కొనసాగేలా అనుమతివ్వాలని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల ఆందోళన - workers
ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. ఇసుక తవ్వకాల నిలుపుదలతో ఉపాధి కోల్పోయామంటూ ఆందోళన చేశారు.
sand-workers-demands-for-issue
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. ఇసుక తవ్వకాల నిలుపుదలతో ఉపాధి కోల్పోయామంటూ ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక తవ్వకాలకు యథావిధిగా కొనసాగేలా అనుమతివ్వాలని డిమాండ్ చేశారు.
Intro:Ap_atp_61_05_pinchan_kosam_padigapilu_avb_ap10005
~~~~~~~~~~~~||||||||~~~~~~~~*
పింఛన్ల కోసం వృద్ధుల పడిగాపులు.....
~~~~~~~~~~****
ఐదు రోజుల నుంచి పడిగాపులు పడుతున్న తమ పింఛన్ మొత్తాన్ని అందించలేదని వృద్ధులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ...అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని వందలాది మంది వృద్ధులు ఐదు రోజుల నుంచి డబ్బులు కోసం వచ్చి తిరిగి పోతున్నారు. సోమవారం స్థానిక మార్కెట్యార్డు లోకి వచ్చిన సుమారు 400 మందికి పైగా వృద్ధులు వికలాంగులు మొత్తం ఇవ్వలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. తమ ప్రాంతాల నుంచి రావడానికి పోవడానికి ఆటో చార్జీలు కోసం ఎక్కువగా వ్యక్తి ఇస్తున్నామని పింఛనుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ..అధికారులు జవాబుదారితనం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు ..Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా