శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.ఒరిస్సా రాష్ట్రం కొజ్జరా కొల్ల గ్రామానికి చెందిన వ్యక్తి మందస నుంచి సోంపేట వైపు వస్తుండగా మందస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎదురుగా అతి వేగంగా రావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కొజ్జీరా కొల్ల గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
.