ఇచ్ఛాపురంలో సమీపంలో రోడ్డుప్రమాదం - latest crime news in srikakulam dst
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్లున్న రామును... బోరుభద్ర ఢిల్లీరావు వాహనం ఢీకొట్టింది. తలకు బలమైన గాయమైన ఢిల్లీరావు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం బ్రహ్మాపురం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రాము స్వల్పగాయాలతో ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు.
Intro:AP_SKLM_41_17_EXIDENT_AVB_AP10138 రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అందులో ఒకరికి పరిస్థితి విషమం పోలీసులు చెప్పిన వివరాల మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో l మాక్స్ థియేటర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఇచ్చాపురం కి చెందిన సప్ప రాము ద్విచక్ర వాహనం పై ఇచ్ఛాపురం నుంచి బోర్డర్ వైపు వెళ్తున్నారు అదే వైపు నుంచి వస్తున్న ఒడిస్సా దేవుళ్ళు మద్ది గ్రామానికి చెందిన బోరుభద్ర ఢిల్లీ రావు ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ సంఘటన తెలుసుకున్న స్థానికులు 108 వాహనంలో ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు రాముకు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఢిల్లీ రావు తలకు తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన సాయం కోసం బ్రహ్మ పురం తరలించారుBody:ఈటీవీConclusion:ఈటీవీ