ETV Bharat / state

త్వరలో ప్రారంభంకానున్న పైలట్ ప్రాజెక్ట్

ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పైలెట్ ప్రాజెక్ట్​పై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో రేషన్ వస్తువులు ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని తెలిపారు.

author img

By

Published : Aug 4, 2019, 2:08 PM IST

పైలెట్ ప్రాజెక్ట్​పై సమావేశమైన రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పైలెట్ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని పౌరసరఫరాల శాఖ అధికారి ఏ. కృష్ణారావు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని అన్ని గ్రామా పంచాయతీల ఆధ్వర్యంలో రేషన్ వస్తువులు ఇంటింటికి పంపిణీ చేస్తామని వివరించారు. ప్రతి మండలంలోని రేషన్ సరుకులు ఎంఎల్ఎస్ పాయింట్​కు తరలించి వాహనాల ద్వారా రేషన్ డిపో తరలిస్తామని అక్కడినుండి క్లస్టర్​కు తరలించి...వాలంటీర్లు ద్వారా ఇంటింటికి రేషన్ అందజేయడం జరుగుతుందని కృష్ణారావు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో 2015 రేషన్ షాప్​లు ఉన్నాయని...13,840 క్లస్టర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇది చూడండి: క్షణక్షణం భయం భయం.. కళ చెదిరిన కశ్మీరం

Intro:Ap_cdp_46_18_vybhavangai_prarambamyna_annamaiah_ustavalu_Av_c7
కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలో శ్రీమాన్ తాళ్ళపాక అన్నమయ్య జయంత్యుత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య 611 వ జయంతి వేడుకల్లో భాగంగా ఉదయం ధ్యాన మందిరంలో అన్నమయ్య విగ్రహానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు నాదస్వర సమ్మేళనం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు కళాకారులచే అన్నమయ్య సంకీర్తన గోష్టి గానం కమనీయంగా జరిగింది. అన్నమయ్య వంశానికి చెందిన వారు ఈ ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు. అన్నమాచార్య ప్రాజెక్టు అధికారి వెంకటేష్, తాళ్లపాక ఆలయాల ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Body:వైభవంగా ప్రారంభమైన అన్నమయ్య జయంతి ఉత్సవాలు

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.