శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సవర బాణాపురంలో విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున గర్భిణి కృష్ణవేణికి అస్వస్థతగా ఉందని చాపర పీహెచ్‌సీలో చేర్పించారు. గంటలో నార్మల్ డెలివరీ అవుతుందని వైద్యులు చెప్పారని కృష్ణవేణి భర్త అంటున్నారు. చివరకు అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో తల్లీబిడ్డ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారని భర్త ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని మృతుల బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సవర బాణాపురం కూడలి పూండి రహదారిలో మృతదేహాలతో రాస్తారోకో చేశారు. ఈ ఘటనతో ఆ రహదారిలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది.
తల్లీబిడ్డల మృతదేహాలతో బంధువుల రాస్తారోకో - child
చాపర పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ తల్లీబిడ్డ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. సవర బాణాపురం కూడలి పూండి రహదారిలో మృతదేహాలతో రాస్తారోకో నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సవర బాణాపురంలో విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున గర్భిణి కృష్ణవేణికి అస్వస్థతగా ఉందని చాపర పీహెచ్‌సీలో చేర్పించారు. గంటలో నార్మల్ డెలివరీ అవుతుందని వైద్యులు చెప్పారని కృష్ణవేణి భర్త అంటున్నారు. చివరకు అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో తల్లీబిడ్డ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారని భర్త ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని మృతుల బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సవర బాణాపురం కూడలి పూండి రహదారిలో మృతదేహాలతో రాస్తారోకో చేశారు. ఈ ఘటనతో ఆ రహదారిలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది.
Body:నెత్తిన నీళ్ల ట్యాంక్ ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఆ విద్యార్థులు ది.. పాఠాలు చెబుతూనే ప్రాణాలు గప్పిట్లో పెట్టుకొని ఉండాల్సిన పరిస్తితి ఉపాధ్యాయులు ది.. గాలి వాన వస్తే స్కూలు లో తమ పిల్లలు పరిస్థితి ఎంతో అని ఆందోళన తో గడిపే దుస్థితి తల్లి దండ్రులు ది.. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు (మండలం) యానాదుల పేటలో DNT అని పిలవబడే ప్రాధమిక పాఠశాల దుస్థితి పై ఈటీవీ ప్రత్యేక కథనం... నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడు లో 1988 లో 1.2 లక్షల లీటర్ల నీటి అందించే సామర్ధ్యం గలా వాటర్ ట్యాంక్ ను నిర్మించారు...30 సంవత్సరాల క్రిందట నిర్మించిన ఈ ట్యాంక్ ప్రస్తుతం అవసాన దశలో ఉంది...స్తంభాలు బీటలు వారి పెచ్చులూడుతున్నాయి... ట్యాంక్ ప్రక్కనే ప్రాధమిక పాఠశాల ఉంది...ఇందులో 100 మంది వరకు విద్యార్థులు ఉండేవారు..ట్యాంక్ పాఠశాల నెత్తిన ఉండటంతో తల్లిదండ్రులు ట్యాంక్ పడిపోతుందనే భయంతో వారి పిల్లలను వేరే పాఠశాల కు పంపుతున్నారు..ప్రస్తుతం ఈ పాఠశాలలో 52 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు...ట్యాంక్ పాఠశాల వైపు వారిగి ఉండటం బీటం రావటం తో ఉపాధ్యాయులు ముందు జాగ్రత్త చర్యగా పిల్లలను వారే చోట కి తరలించారు...కమ్యూనిటీ సెంటర్ లో మట్టిలోనే కూర్చోబెట్టి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు ...పది సంవాత్సరాలుగా ట్యాంక్ కి మరమ్మతులు చేయకుండా అధికారులు కాలం వెలబుచుతున్నారు.. ట్యాంక్ చుట్టూ అపరిశుభ్రత నీటి వృధా కొనసాగుతున్నాయి...పిల్లలకిచదువుకోవలని ఉన్న తరగతి గదులు లేక టెంట్ సామాన్లు వేసుకొని కమ్యూనిటీ హాల్ లో గడప వలసి వస్తుందని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అర్ ఎస్ రత్నాకర్ సైతం ఈ పాఠశాల ను పరిశీలించారు.. విద్యార్థులు దుస్థితి పై స్పందించారు... తల్లిదండ్రులు అధికారులు కు అనేకమార్లు వినతిపత్రం లు అందించారు... అయిన అధికారులు లో ఎలాంటి స్పందన లేదు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... శ్రీనివాస్. ప్రత్తిపాడు.... 617....AP10022
Conclusion: