-
ప్రత్యేక హోదా లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు లేవు, పోలవరంకు ఎటువంటి కేంద్ర సహాయం లేదు.. మరెన్నో వైఫల్యాలు! ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకం! Transformative Budget అంటే ఇదేనా @ysjagan గారు? కేంద్రాన్ని నిలదీసి ప్రశ్నించేది ఎప్పుడింక? #SaveVizagSteel pic.twitter.com/of8mbuhfEe
— Ram Mohan Naidu K (@RamMNK) February 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రత్యేక హోదా లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు లేవు, పోలవరంకు ఎటువంటి కేంద్ర సహాయం లేదు.. మరెన్నో వైఫల్యాలు! ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకం! Transformative Budget అంటే ఇదేనా @ysjagan గారు? కేంద్రాన్ని నిలదీసి ప్రశ్నించేది ఎప్పుడింక? #SaveVizagSteel pic.twitter.com/of8mbuhfEe
— Ram Mohan Naidu K (@RamMNK) February 8, 2021ప్రత్యేక హోదా లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు లేవు, పోలవరంకు ఎటువంటి కేంద్ర సహాయం లేదు.. మరెన్నో వైఫల్యాలు! ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకం! Transformative Budget అంటే ఇదేనా @ysjagan గారు? కేంద్రాన్ని నిలదీసి ప్రశ్నించేది ఎప్పుడింక? #SaveVizagSteel pic.twitter.com/of8mbuhfEe
— Ram Mohan Naidu K (@RamMNK) February 8, 2021
కేంద్ర బడ్జెట్‌ను అభినందిస్తూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్.. లేఖ రాయటాన్ని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తప్పుబట్టారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరానికి నిధుల వంటి ప్రకటనలు కేంద్ర బడ్జెట్‌లో లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజాగా.. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయం... మెరుగైన బడ్జెట్‌కు నిదర్శనమా అని సీఎం జగన్ ను రామ్మోహన్ నాయుడు నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై ఇక ఎప్పుడు నిలదీస్తారని సీఎంను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: