శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వెలుగు అధికారులు కరోనా వైరస్‌పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా భయంకరమైన వైరస్ అని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాప్తి చెందుతుందో అధికారులు వివరించారు. అంతకుముందు వెలుగు కార్యాలయంలో సమావేశం నిర్వహించగా డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
వెలుగు ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీ - వెలుగు ఆధ్వర్యంలో ఆముదాలవలస లో ర్యాలీ
ఆమదాలవలసలో కరోనా వైరస్‌పై వెలుగు అధికారులు ర్యాలీ నిర్వహించారు. కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.
![వెలుగు ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీ వెలుగు ఆధ్వర్యంలో కరోనా వ్యాధి పై అవగాహన ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6440878-792-6440878-1584442607275.jpg?imwidth=3840)
వెలుగు ఆధ్వర్యంలో కరోనా వ్యాధి పై అవగాహన ర్యాలీ
వెలుగు ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై అవగాహన ర్యాలీ
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వెలుగు అధికారులు కరోనా వైరస్‌పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా భయంకరమైన వైరస్ అని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాప్తి చెందుతుందో అధికారులు వివరించారు. అంతకుముందు వెలుగు కార్యాలయంలో సమావేశం నిర్వహించగా డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పాలకొండలో కరోనాపై అవగాహన