ETV Bharat / state

తిత్లీకి ఇచ్చాం, మళ్లీ కుదరదంటున్నారు:శ్రీకాకుళం రైతులు

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో అర్ధరాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షంతో భారీగా అరటి పంటలు నెలకొరిగాయి. నేలకొరిగిన పంటలకు ప్రభుత్వం నుంచి పరిహారం దక్కే అవకాశం లేదన్న అధికారుల సమాచారంపై రైతులు విలపిస్తున్నారు.

ఈదురుగాలి,వర్షలతో చేతికొచ్చిన పంట నేలపాలు
author img

By

Published : Sep 1, 2019, 10:45 AM IST

ఈదురుగాలి,వర్షలతో చేతికొచ్చిన పంట నేలపాలు

తిత్లీ తుపాన్ పరిహారం ఇచ్చి ఏడాది కాలేదు. మళ్లి ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వడం కుదరదని..ఉద్యానవన అధికార్లు రైతులకు షాక్ ఇచ్చారు. శ్రీకాకుళంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. అరటిపంటలు భారీగా నేలకొరిగాయి. మరో నెలలో పంట చేతికొస్తుందనుకున్న సమయంలో పంటనాశనం కావడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ పంటలకు నష్టపరిహారం ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవని అధికార్లు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. తమకు ప్రభుత్వమే సాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:పచ్చదనంతో రారమ్మని పిలిచే పార్కు... ఎక్కడుందంటే....

Intro: FILE NAME : AP_ONG_42_01_POLICE_BANDOBASTU_AV_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : సచివాలయ పరిక్షలు రాసేందుకు సర్వం సిద్దమయింది.... అభ్యర్ధులు గంటన్నర ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూనిస్తున్నారు... ప్రకాశంజిల్లా చీరాల పరిధిలోని పరిక్షా కేంద్రాలవద్ద పొలీసులు బందొబస్తు నిర్వహిస్తున్నారు... జిల్లా నలుమూలలనుండి వచ్చిన పోలీసులకు చీరాల ఒకటవపట్టణ సిఐ నాగమల్లీశ్వరరావు ఆద్వర్యంలొ పరిక్షాకేంద్రాల వద్ద డ్యూటీలు వేస్తున్నారు...Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.