ఇవీ చదవండి: వీడని కరోనా భయాలు- ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు
సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు స్వాధీనం - Possession of cash moving without proper documents in palakonda news
శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా... సరైన పత్రాలూ లేకుండా తీసుకెళ్తున్న 4 లక్షల 80 వేల రూపాయల నగదు పట్టుబడింది. నగదును తరలిస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు స్వాధీనం