వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని టెక్కలి పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు రాకుండా, మండపం ఏర్పాటు నుంచి ఊరేగింపుల నిర్వహణ వరకు ప్రతీదీ పోలీసుల అనుమతితోనే జరగాలన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో లంబోదరుడి ఉత్సవాలను ఐక్యంగా జరుపుకోవాలని ఎస్ ఐ. గణేష్ సూచించారు.
ఇదీ చూడండి: ఆధార్ కేంద్రాలకు ఎవరూ వెళ్లాల్సిన పని లేదు : శ్రీకాకుళం జేసీ