ETV Bharat / state

'పురుషుల కంటే మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలి'

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'మహిళ భద్రత' అనే అంశంపై శ్రీకాకుళంలో పోలీస్ శాఖ సదస్సును నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఐజీ.. పురుషుల కంటే మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు.

police department conference at bapuji kalamandir in srikakulam district
'పురుషునికి కంటే మహిళ ఉన్నత స్థాయిలో ఉండాలి'
author img

By

Published : Mar 6, 2021, 4:57 PM IST

పురుషుల కంటే మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలని డీఐజీ ఎల్​కేవీ రంగారావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'మహిళా భద్రత' అనే అంశంపై పోలీస్ శాఖ.. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్​లో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఐజీ.. సమాజంలో తల్లి స్థానం గొప్పదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్, అదనపు ఎస్పీలు, పోలీసు సిబ్బంది, వివిధ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

శ్రీకాకుళం జిల్లాలో 14 కిలోల వెండి స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.