శ్రీకాకుళంలోని పెద్దపాడు రహదారిలో పద్మ పూజిత ఆటో ఫైనాన్స్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జూన్ 28వ తేదీ రాత్రి పద్మ పూజిత ఆటో ఫైనాన్స్‌లో చోరీ జరిగింది. 38లక్షల 19వేల 6వందల నగదు పోయినట్లు పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు ఎనిమందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 29లక్షల 15వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బులను దొంగలు ఖర్చు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దొంగతనం పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లు అమిత్ బర్దార్ పేర్కొన్నారు.
శ్రీకాకుళం ఆటోఫైనాన్స్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు - srikakulam latest theft case news
శ్రీకాకుళంలోని ఓ ఆటో ఫైనాన్స్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి 29 లక్షల 15వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళంలోని పెద్దపాడు రహదారిలో పద్మ పూజిత ఆటో ఫైనాన్స్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జూన్ 28వ తేదీ రాత్రి పద్మ పూజిత ఆటో ఫైనాన్స్‌లో చోరీ జరిగింది. 38లక్షల 19వేల 6వందల నగదు పోయినట్లు పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు ఎనిమందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 29లక్షల 15వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బులను దొంగలు ఖర్చు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దొంగతనం పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లు అమిత్ బర్దార్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి-తూర్పుగోదావరి, శ్రీకాకుళం మధ్య చీలిక గుర్తింపు